క్రొత్త రిపోర్ట్‌ను ఫైల్ చేయండి |
ఇప్పటికే ఉన్న రిపోర్ట్‌ను ఫాలో-అప్ చేయండి |
|
సంస్థల కోసం ప్రపంచవ్యాప్తంగా అనామధేయ, గోప్యనీయ హాట్‌లైన్‌లను అందించడం.
మీరు అనైతిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు మరియు ఆందోళనలను, మీ అజ్ఞాతత్వం (అనానిమిటీ) మరియు గోప్యతను కాపాడుతూ, సంస్థ యాజమాన్యం లేదా డైరెక్టర్ల మండలికి సురక్షితంగా మరియు నిజాయితీతో తెలియజేయగలిగేలా చేయడం NAVEX యొక్క లక్ష్యం. మేము సమస్యలను మరియు ఆందోళనలను రిపోర్ట్ చేయడాన్ని వీలైనంత ముక్కుసూటిగా మరియు సులభంగా చేయడానికి ప్రయత్నిస్తాము. క్రింది వెబ్‌పేజీలు ప్రతి దశలో మీ అనామధేయతను మరియు గోప్యతను నిర్వహిస్తూ ప్రాసెస్ అంతటా మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తాయి. మీ రిపోర్ట్‌ను సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి:
మీ రిపోర్ట్‌ను సమర్పించిన తర్వాత, మీకు రిపోర్ట్ కీ కేటాయించబడుతుంది. మీ పాస్‌వర్డ్ మరియు రిపోర్ట్ కీ మీ రిపోర్ట్‌ను ఫాలో-అప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. |
|